గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: మండలంలోని జియ్యంపాలెం పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న చోడి శ్రీనివాస్ దొర (40) గుండెపోటుతో మరణించినట్లు ఎంపీడీవో జాన్ మిల్టన్ తెలిపారు. ఉపాధిహామీ ఏపీవో సురేష్ కుమార్ మృతుని కుటుంబానికి సంతాపం తెలియచేసి మట్టి ఖర్చులు నిమిత్తం తక్షణ సహాయంగా రూ.15 కుటుంబానికి అందజేశారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







