గంగవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ఈ నెల 27న గంగవరం మండలం నెల్లిపూడిలో నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెల్లిపూడి సర్పంచ్ పాతర రమణమ్మ కోరారు. గోకవరంకు చెందిన జనహిత జనరల్ హాస్పిటల్ డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శక్తి నరసింహ ఆధ్వర్యంలో షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్, చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక జ్వరాలు, కంటి సంబంధిత వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నెల్లిపూడి పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







