డెహ్రాడూన్ (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) నిర్వహించిన దాడుల్లో రూ. 4.50 కోట్ల విలువైన పాత నోట్లు లభ్యమయ్యాయి. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు హరిద్వార్‌లో పట్టుబడగా, మిగతా ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని ఎస్‌టీఎఫ్ సీనియర్ సూపరింటెండెంట్ అజయ్ సింగ్ తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







