పెద్దాపురం, సెప్టెంబరు 13: తూర్పుగోదావరి జిల్లా
పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు ఆదివారం దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన వాడ్రేవు బాబురావు (50), కోలా వెంకట రమణ (45) అనే ఇద్దరు వ్యవసాయ కూలీలు కాండ్రకోట నుంచి జె. తిమ్మాపురం వెళ్లే రహదారిలో కుర్రా రాంబాబుకు చెందిన పంట పొలంలో వరి కలుపుతీత పని చేస్తుండగా అకస్మాత్తుగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కడే పని చేసుకుంటున్న వీరు పిడుగుపాటుకు గురయ్యారు. ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







