UPDATED 18 JUNE 2020 8PM
పెద్దాపురం: 18 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషి అమోఘమని వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ పేర్కొన్నారు. ఈమేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయనకు అభినందనలు తెలియచేశారు. అలాగే డీజీపీని దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







