గంగవరం (రెడ్ బీ న్యూస్)1 నవంబర్ 2021: మండలంలోని లక్కొండకు చెందిన కుమారి సత్యనారాయణ (33) అనారోగ్యంతో మృతి చెందడంతో వైయస్సార్ భీమాలో భాగంగా తక్షణ సహాయంగా మట్టి ఖర్చుల నిమిత్తం. రూ.10 వేలు ఎంపీటీసీ గంగాదేవి, సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మృతుని భార్య ఉమకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె.వి.రమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







