హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: నగర వాసులకు శుభవార్త. నూతన సంవత్సరం కానుకగా షేక్‌పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 2.8 కిలోమీటర్ల ఈ బ్రిడ్జిని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో ఆరు వరుసలతో నిర్మించిన ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి జేఎన్‌టీయూ జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ఏ విధమైన ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేస్తుందని జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం ప్రకటించింది
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







