కాట్రేనికోన (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: తమ సొంత భూమి(పార్వతిదేవి, ఆమె తల్లి నాగరత్నంకు.. సర్వే నంబరు 424/2లో 50 సెంట్లు చొప్పున)కి సంబంధించి రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి అన్యాయం చేశారని కాట్రేనికోన మండలం కందికుప్పకు చెందిన మహిళారైతు గోనెమడతల పార్వతీదేవి ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించి తహసీల్దారుపై కేసు నమోదు చేసింది. ఈ నెల 27న కేసు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. తనకు అందిన లేఖను చూపిస్తూ ఆదివారం విలేకర్లతో ఆమె మాట్లాడారు. దీనిపై తహసీల్దారు, జిల్లా కలెక్టరుకు ‘స్పందన’లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అక్టోబరులో లోకాయుక్తను ఆశ్రయించానన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







