రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021 : జిల్లా ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (డీసీఎంఈ)గా కె.షర్మిలాఅశోకా రాజమహేంద్రవరంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు-1 ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేసిన ఆమె ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్సుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. మెకానికల్ విభాగం సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ బస్సుల్లో యాంత్రిక లోపాలు, ఇతర సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







