పెద్దాపురం, రెడ్ బీ న్యూస్:
పెద్దాపురం ఎంపీపీగా ఆర్బీ పట్నం ఎంపీటీసీ సభ్యురాలు పెంకే సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఆర్. వెంకటేశ్వరరావు, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే వైస్ ఎంపీపీగా వడ్లమూరు ఎంపీటీసీ సభ్యురాలు కంటే ప్రభావతిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. కో ఆప్షన్ సభ్యురాలిగా కట్టమూరు గ్రామానికి చెందిన బిక్కిన వీర శేషకుమారిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను పలువురు అభినందించారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







