రాజమహేంద్రవరం:17 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రాజమండ్రి అసెట్ ) గా బాధ్యతలు స్వీకరించిన ఈడీ ఆదేష్ కుమార్ స్థానిక ఎంపీ భరత్ రామ్ ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా బుధవారం కలుసుకున్నారు.
ఓఎన్జీసీలో జరుగుతున్న కార్యకలాపాలను ఎంపీకి ఆయన వివరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేష్ కుమార్ ను శాలువా కప్పి ఎంపీ ఘనంగా సత్కరించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాను తలపెట్టబోయే మంచి కార్యక్రమాలకు, సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి సహకరించాలని ఎంపీ ఈడీని కోరారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







