గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: యుటిఎఫ్ గంగవరం మండలం శాఖ అధ్యక్షుడిగా కె .రఘుబాబు దొర ఎన్నికయ్యారు. మండలంలోని కొత్తడలో జరిగిన యుటిఎఫ్ మహాసభలో మండల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. సహా అధ్యక్షులుగా కె. బోజ్జి దొర, సహ మహిళా అధ్యక్షురాలిగా రుక్మిణి దేవి, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు దొర, కోశాధికారిగా సిహెచ్ రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి సాయిరాం వ్యవహరించగా, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ, జిల్లా కార్యదర్శి కె. కృష్ణ తదితరులు హాజరయ్యారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







