రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా
షూటింగ్ ను సెప్టెంబరు నుంచి ప్రారంభిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. గురువారం ఉదయం దిల్ రాజు దంపతులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం
అనంతరం దిల్ రాజు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రౌడీబాయ్, థ్యాంక్యూ, పాగల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొవిడ్ కారణంగా వాటి రిలీజ్ లేటయ్యే
అవకాశాలున్నాయన్నారు. ఎఫ్-3' సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







