పెద్దాపురం, 17 ఏప్రిల్ 2021(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శనివారం ఎన్నికయ్యింది. అధ్యక్షుడిగా వేదుల సుబ్రహ్మమణ్యం (మణి), ఉపాధ్యక్షుడిగా దొమ్మేటి విల్సన్ రాయ్, జనరల్ సెక్రటరీగా చొక్కాకుల రవిబాబు, కోశాధికా
రిగా కందుల నరేష్ కుమార్, జాయింట్ సెక్రటరీగా చిటికెన చంద్రశేఖర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా రాగం కామేశ్వరరావు, లైబ్రేరీ సెక్రటరీగా మడికి రాంబాబు, లేడీ రిప్రజంటేటీవ్ గా సిలపరశెట్టి విశాలాక్షీ, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడిగా కర్రా ఎలిషారావు, నులుకుర్తి దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే ఎన్నికల అధికారులుగా దేవులపల్లి సూర్యనారాయణ, కందుల వెంకటచలం, షేక్ వల్లిబాబు వ్యవహరించారు.నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







