గంగవరం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: మండలంలోని నాలుగు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ శ్రీమన్నారాయణ, మండల వ్యవసాయ అధికారిణి సరళ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ శాఖ సిబ్బంది, వీఆర్వోలు, టెక్నికల్ అసిస్టెంట్లకు గురువారం అవగాహన కల్పించారు. మండలంలోని మోహనపురం, కొత్తాడ, జడేరు, బయనపల్లి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతాంగం దళారులను నమ్మి మోసపోకుండా రైతులను అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుందన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







