పెద్దాపురం: 16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ద్వారానే పంటల
సాగులో అధిక దిగుబడులను సాధించవచ్చని ఏడీఏ ఎం.రత్నప్రశాంతి పేర్కొన్నారు. మండలంలోని చదలాడ, తిరుపతి గ్రామాల్లో రైతులకు అమె చేతుల మీదుగా మంగళవారం వరి విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై ఎంటీయూ 7029,
బీపీటీ 5204, విత్తనాలు అందచేయడం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఏఏ కొల్లి ఉదయ్ కుమార్, వీఆర్వో వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







