గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: ఈ నెల 12న గంగవరం ఎం.ఆర్.సిలో ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖాధికారి వై. మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నో ఆధార్ డేటా, జగనన్న విద్యా కానుక డేటా, డ్రాపౌట్స్ వివరాలు, గతఏడాది అమ్మఒడి రాని విద్యార్థుల వివరాలతో ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







