గంగవరం (రెడ్ బీ న్యూస్): 30 నవంబర్ 2021: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా గృహాల నిర్మాణం లబ్ధిదారులు రుణ విముక్తులు కావాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ సింహాచలం సూచించారు. మండలంలోని లక్కొండలో గృహనిర్మాణ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పథకం ఆవశ్యకతను వివరించి యాట్ల లక్ష్మి అనే లబ్ధిదారు నుంచి పదివేల రూపాయలను కట్టించుకుని రుణ విముక్తి పత్రాన్ని అందజేశారు. ఏజెన్సీలోని లబ్ధిదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







