అన్నవరం (రెడ్ బీ న్యూస్) 25 అక్టోబర్ 2021: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది సోమవారం లెక్కించారు. నెల రోజులకు సుమారు రూ.1.39 కోట్లు సమకూరిందని ఈవో త్రినాథరావు తెలిపారు. బంగారం 94 గ్రాములు, వెండి 954 గ్రాములు, నగదు రూ.1,35,15270, నాణేలు రూ.4,84,030 సమకూరాయన్నారు. ఓ అజ్ఞాత భక్తుడు హుండీలో వేసిన మూటలో రూ.6,04,320 ఉన్నట్లు తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







