ఏలేశ్వరం (రెడ్ బీ న్యూస్) 3 నవంబరు 2021: కార్తీకమాసంలో ప్రముఖ శైవ, పంచారామ పుణ్యక్షేత్రాలకు ఏలేశ్వరం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు మేనేజర్ హెచ్. అమరసింహుడు తెలిపారు. బుధవారం ఆయన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈనెల 7, 14, 21, 28 తేదీల్లో ఏలేశ్వరం డిపో నుంచి రాత్రి 8గంటలకు బస్సులు బయల్దేరతాయన్నారు. ఆల్ర్టా డీలక్స్ పెద్దలకు రూ. 900, పిల్లలకు రూ.700, ఎక్స్‌ప్రెస్ పెద్దలకు రూ.770, పిల్లల కు రూ.590 చార్జీ అని, వివరాలకు 7382911993, 99592 25532, 08868 224112 నెంబర్లకు ఫోను చేయాలని కోరారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







