రంపచోడవరం(రెడీబీ న్యూస్):
కరోనా సహాయక చర్యల్లో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. అవేర్ సంస్థ సమకూర్చిన మాస్కులు, శానిటైజర్లు,వాటర్ బాటిళ్లు, గ్లౌజులు మొదలయినవాటిని ఎమ్మెల్యే చేతులమీదుగా రంపచోడవరం సర్కిల్ ఇనస్పెక్టర్ వెంకటేశ్వరరావుకు శుక్రవారం ఆమె అందజేశారు. వాటిని డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి పంపిణీ చేయనున్నారు.ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ ఇనస్పెక్టర్ దుర్గాప్రసాద్, వైసిపి నాయకుడు రామన్న దొర,కార్యకర్తలు,పోలీస్ సిబ్బంది,అవేర్ సంస్థ జిల్లా మేనేజర్ ఉదయ్ కుమార్ సంస్థ డివిజన్ కోఆర్డినేటర్ ఫణికుమారి,అశోక్,శివ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







