పెద్దాపురం, 30 జూన్ 2021(రెడ్ బీ న్యూస్) : మరిడమ్మ హుండీ ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల
సమక్షంలో బుధవారం లెక్కించారు. దేవస్థానం సహాయ కమీషనర్ కె.విజయలక్ష్మీ పర్యవేక్షణలో
ఈలెక్కింపు కార్యక్రమం జరిగింది. 105 రోజుల కాలానికి రూ.2,97,104 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమీషనర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







