రంపచోడవరం: 16 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రంపచోడవరం, చింతూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ తో కలిసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. మంగళవారం సీఎం జగన్ ను కలిసిన వీరు జీవో ౩ను కోర్టులో రద్దు చేశారని, దీనిపై చర్యలు తీసుకొని గిరిజనులకు అండగా నిలవాలని కోరారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







