PM Modi: ప్రపంచ నేతల్లో నెంబర్ 1 స్థానంలో మోదీ

UPDATED 21 JANUARY 2022 FRIDAY 12:00 PM

న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. 71 శాతం మంది సానుకూలంగానూ, 21 శాతం మంది వ్యతిరేకంగానూ స్పందించడంతో ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 ఉందని తెలిపింది. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us