హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : గతేడాది సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న సినీనటుడు సాయిధరమ్ తేజ్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. స్వయంగా సాయిధరమ్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి.. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆ ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేశారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని, విజయం సాధించాలని ఆకాంక్షించినట్టు ట్విటర్లో పేర్కొన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్‌లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







