పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 24 అక్టోబరు 2021: మండల పరిధిలోని జె.తిమ్మాపురంలో ఆదివారం తెల్లవారుజామున బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అమ్మాజీ ఆధ్వర్యంలో అధికారులు అడ్డుకున్నారు. గ్రామ అంగన్‌వాడీ కార్యకర్త సత్యవతికి విషయం తెలియగా అధికారులకు తెలియచేయడంతో వారు పోలీసుల సహాయంతో అక్కడకు చేరుకుని వివాహాన్ని ఆపి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శి సుభానీ పాల్గొన్నారు.
Related News
-
రూ.15 కోట్ల‘స్క్రబ్బర్’ స్కామ్: అంట్లు తోమే పీచు వెనుక 'రూ.1.24 లక్షల' ఆశ చూపిన ఘరానా మోసం
-
మద్యం మత్తులో రాక్షసానందం: కారుతో తొక్కిన కిరాతకులు… మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని
-
VIRAL NEWS: ఎరక్కపోయి చిక్కుల్లో పడ్డ చోరులు.!
-
Trust in Public Education: సర్కారీ చదువుకు జడ్జి 'పెద్ద పీట'!
-
TTD: తిరుమల క్షేత్రంలో తాపేశ్వరం భక్తబృందం పరవశం
-
Anaparthi : ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్







