గంగవరం (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: గంగవరం ఎస్ఐగా బి.చిన్నబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఎస్ఐగా పనిచేసిన షరీఫ్ జడ్డంగి పోలీసుస్టేషన్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిన్నబాబుకు ఏఎస్ఐలు రజాక్, రమణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా శాంతిభద్రతలు విఘాతం కలగకుండా తనవంతు కృషి చేస్తానన్నారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







