కోల్‌కతా (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ షో సినిమా హాలులో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కల కమ్ము కోవడంతో జనం భీతావహులయ్యారు. ఐదు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిప్రమాదానికి కారణం కానీ, ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి నష్టం ఎంత జరిగి ఉండచ్చనే వివరాలు వెంటనే తెలియలేదు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







