రెడ్ బీ న్యూస్: కరోనా వైరస్ సోకకుండా నిరోధించగల లివింగ్ గార్డ్ అల్ట్రా మాస్కులను చెన్నై
మార్కెట్లో ప్రవేశపెట్టినట్టు
నుంగంబాక్కంలోని కామదార్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. స్విట్జర్లాండ్ లో డిజైన్ చేసిన ఈ మాస్కులు ప్రపంచ దేశాల్లో ఆదరణ పొందాయని చెప్పారు. ఈ అల్ట్రా మాస్కులు
బాక్టీరియా, ఫంగస్, వైరస్ లను సునాయాసంగా
తొలగించగలుగుతాయని అన్నారు. ఈ మాస్కులు రీయూజబుల్ అని, వారానికి ఒకసారి ఉతికితే చాలునని పేర్కొన్నారు. మృదువైన వస్త్రంతో, అడ్జస్టబుల్ ఇయర్ లూప్స్ తో లభించే ఈ మాస్కుల వల్ల ధరించే వారికి
ఎలాంటి శ్వాస సంబంధిత సమస్యలు రావని, ఆరు నెలలపాటు వీటిని
ఉపయోగించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ మాస్కులకు సంబంధించిన ఇతర వివరాలకు- ఏ5, జెమ్స్ కోర్ట్, కేఎన్ కె రోడ్డు
నుంగంబాక్కం చిరునామాలోని కామదార్ సంస్థ నిర్వాహకులను
9367999999 అనే నెంబర్ లో సంప్రదించవచ్చునని తెలిపారు.
Related News
-
SPECIAL STORY : సామాన్యుడి చేతికి టెక్నాలజీ అస్త్రం.. రోజువారీ జీవితంలో ‘ఏఐ’ విప్లవం!
-
TTD: తిరుమల శ్రీవారి నిత్య నైవేద్య వైభవం: ప్రసాద ప్రియుడైన ఏడుకొండలవాడు
-
VINTAGE VIBES : పాత రోజులు మళ్ళీ వచ్చేశాయ్!
-
Fulfilling Dreams: రుణం తీర్చుకున్న గురుభక్తి: పేద విద్యార్థినికి అభయమిచ్చిన ఆర్థోపెడిక్ వైద్యుడు
-
Fire Mishap on NH 44: అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. 44వ జాతీయ రహదారిపై బస్సు దగ్ధం
-
TECH NEWS : వాట్సాప్లో 'బిల్ పేమెంట్స్'.. సౌలభ్యమా? ముప్పుతో కూడిన ప్రయోగమా?







