Ajadi ka Amruthostav :75 మీటర్ల జాతీయ జండా ప్రదర్శన

UPDATED 4th AUGUST 2022 THURSDAY 08:00 PM

Ajadi ka Amruthostav : కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురువారం 75 మీటర్ల జాతీయ జండాతో ర్యాలీ నిర్వహించారు.. ఆజాదీకా అమృతోత్సవ్ (Ajadi ka Amruthostav) కార్యక్రమంలో భాగంగా ఈభారీ జండాతో గ్రామంలో వీధుల గుండా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 75 మీటర్ల పొడవుతో జండాను తయారు చేయించి ప్రదర్శించడం జరిగిందని పాఠశాల హెచ్ఎం ప్రభాకర వర్మ తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని నింపేందుకు తమవంతు ప్రయత్నంగా ఈప్రదర్శన చేయడం జరిగిందన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us