ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 21 నవంబర్ 2021: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని తహశీల్దార్ శ్రీమన్నారాయణ కోరారు. మండలంలో 36 పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఓటు హక్కు ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒకరు ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా యువతీ యువకులను చైతన్య చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇనస్పెక్టర్ జిలాని తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us