ప్రకృతి కాపాడుకుందాం

గంగవరం (రెడ్ వీ న్యూస్) 28 నవంబర్ 2021: సైన్స్ పాఠ్యాంశాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఐదో తరగతి విద్యార్థులు మొక్కలు నాటిన సంఘటన గంగవరం మండలం నెల్లిపూడి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగింది. ఐదో తరగతి సైన్స్ పాఠ్యాంశం, వాతావరణంలో మార్పు పాఠ్యాంశాన్ని పర్యావరణ కార్యకర్త గ్రేట్ ధన్ బర్గ్ స్ఫూర్తిగా తీసుకొని ఆదివారం పాఠశాల విద్యార్థులు ప్రకృతికి బానిసలం అనే శీర్షికతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థుల ను చైతన్య పరిచారు. ఆదివారం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us