పూలే ఆశయసాధనకు కృషి చేయాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: పూలే ఆశయసాధనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని తహశీల్దార్ శ్రీమన్నారాయణ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పూలే వర్ధంతిని కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే పోరాట స్ఫూర్తి, ఆశయాలను వివరించారు. సమసమాజ స్థాపన, అంటరానితనం నిర్మూలన కోసం పూలే చేసిన కృషిని కొనియాడారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, ఆర్ఐ జిలాని, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us