Kanipakam:16న వరసిద్ధుడి స్వర్ణ రథం ప్రారంభం

UPDATED 12th FEBRUARY 2022 SATURDAY 08:30 AM

కాణిపాకం : కాణిపాక వరసిద్ధి వినాయకస్వామికి నూతనంగా తయారు చేయించిన స్వర్ణ రథాన్ని ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. స్వర్ణ రథ నిర్మాణాన్ని టీటీడీ వారు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ఆలయాధికారులు రూ.6కోట్లను వెచ్చించారు. ప్రారంభోత్సవలో భాగంగా.. ఈనెల 14న సాయంత్రం నాలుగు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, అనుజ్ఞ, పుణ్యాహవచనం, వాస్తు శాంతి, ప్రవేశ బలి, కలశ స్థాపన, మొదటి కాల పూజ, హోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us