నవోదయలో ప్రవేశానికి ధరఖాస్తుల ఆహ్వానం

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 28 ఆక్టోబర్ 2021: పెద్దాపురంలోని జవహర్ నవోదయలో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ధరఖాస్తులను నవంబరు 30లోగా ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలన్నారు. పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 30న నిర్వహిస్తామన్నారు. వివరాలకు నవోదయ వెబ్ సైట్ ను సందర్శించాలని లేదా 9441829056, 9247469929 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us