TTD: తిరుమలలో ఈనెల విశేష ఉత్సవాలివే

UPDATED 4th MAY 2022 WEDNESDAY 06:00 AM

Tirumala: పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన వివరాల్ని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రజాసంబంధాల అధికారి వెల్లడించారు.

ఈ నెల 5న శ్రీ రామానుజ జయంతి, భాష్యకార్ల సాత్తుమొర, శ్రీ అనంతాళ్వార్ ఉత్స‌వారంభం. 6న శ్రీ శంక‌రాచార్య జ‌యంతి. 10 నుంచి 12వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాలు. 14న శ్రీ నృసింహ జ‌యంతి, శ్రీ అనంతాళ్వార్ సాత్తుమొర‌. 15న శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి. 16న శ్రీ అన్నమాచార్య జ‌యంతి. 25న శ్రీ హనుమజ్జయంతి నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us