గ్యాస్ సిలెండర్ల దొంగ అరెస్ట్

UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 10:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణ పరిసర ప్రాంతాల్లో గ్యాస్ సిలెండర్ల చోరీకి పాల్పడిన పెరుమాళ్ళ శ్రీను అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆరు సిలెండర్లని చోరీ చేసి విక్రయించినట్లు నేరాన్నిఅంగీకరించాడని పోలీసులు తెలిపారు. సిలిండర్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us