భీమేశ్వరస్వామికి ఎమ్మెల్యే రోజా పూజలు

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021 : నగరి ఎమ్మెల్యే, వైసీపీ నాయకురా లు ఆర్కే రోజా శనివారం సామర్లకోట కుమార రామ భీమేశ్వరాల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహ ణాధికారి పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయ పండితులచే ముందుగా అల యానికి చేరుకున్న ఎమ్మెల్యే రోజాకు పూర్ణకుంభంతో స్వాగతం పలి కారు. కాలభైరవస్వామి, ఉపాలయాలలో దేవతామూర్తులను దర్శించా రు. భీమేశ్వరస్వామికి అభిషేకపూజలు, బాలా త్రిపుర సుందరి అమ్మవా రికి విశేష పుష్పార్చన పూజలను రోజా నిర్వహించారు. నంది మండపం వద్ద ఎమ్మెల్యే రోజాకు ఆలయపండితులచే వేదస్వస్ధి పలికి ప్రసాదా లను అందజేశారు. దవులూరి సుబ్బారావు ఎమ్మెల్యే రోజాకు శేష వస్త్రం, స్వామి, అమ్మవార్ల చిత్రపటాలను అందజేశారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us