Massage Parlour : స్పా ముసుగులో వ్యభిచారం… బెంజి కారులో వచ్చి పోలీసులకు దొరికి పోయిన విటుడు

UPDATED 9th MARCH 2022 WEDNESDAY 09:00 PM

Massage Parlour : హైదరాబాద్ రోడ్ నెంబర్ 12 లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్పా సెంటర్ పై బంజారా హిల్స్ పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈదాడిలో 8మంది యువతులను, ఇద్దరు విటులను, ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేశారు. ఈ స్పా ను ఒక యువతి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా పట్టుబడిన వారిలో ఒక విటుడైన గుప్త బెంజ్ కారులో ఇక్కడకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడు. స్పా సెంటర్ కు చెందిన మరో భాగస్వామి పరారీలో ఉన్నాడు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us