అనంతపురం జిల్లాలో కర్ణాటక యువతి ఆత్మహత్య

అనంతపురం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కణేకల్లు వద్ద హెచ్‌ఎల్‌సీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి ఐశ్వర్య మృతదేహం లభ్యమైంది. ప్రేమికుడితో వివాహం చేయకుండా జాప్యం చేస్తున్నారనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఐదు రోజుల క్రితం బళ్లారిలోని ఇంటి నుంచి ఐశ్వర్య వెళ్లినట్లు తెలుస్తోంది. మృతురాలు ఐశ్వర్య బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us