యతి రెస్టారెంట్ పై ఆహార తనిఖీ అధికారుల దాడులు

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : హోటల్ యజమానులు వినియోగదారులకు తాజా ఆహార పదార్థాలు మాత్రమే విక్రయాలు చెయ్యాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా సహాయ ఆహార నియంత్రణ అధికారి బి. శ్రీనివాస్ హెచ్చరించారు.. సామర్లకోట పట్టణంలోని యతి ఫుడ్స్ లో చల్లగా ఉన్న బిర్యానీ సర్వ్ చేశారన్న ఫిర్యాదు రావడంతో హోటల్ కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. కిచెన్ రూమ్ అపరిశుభ్రంగా ఉండటంతో హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. హోటల్ కింద బ్లాక్ లో ఉన్న బేకరిలో తనిఖీలు చేసి ప్యాకింగ్ లో తేడాలున్న బ్రెడ్లను సీజ్ చేసి లాబ్ కు పంపుతున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us