చర్చిద్దాం రండి: తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: విభజన అంశాలపై చర్చించేందకు దిల్లీ రావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. జనవరి 12న దిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్టు లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us