Supreme Court: కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో .. ఏపీపై సుప్రీం అసహనం

★ బిహార్ పై కూడా.. ఇరు రాష్ట్రాల సీఎంలకు సమన్లు

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల పై అత్యున్నత న్యాయస్థానం అసహనం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ, బిహార్ ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశించిది. మధ్యాహ్నం 2 గంటలకు హాజరవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us