TTD : తిరుమలలో ఆగస్టులో నిర్వహిచే విశేష పర్వదినాలు

UPDATED 30th JULY 2022 SATURDAY 05:40 PM

Tirumala : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగస్టునెలలో నిర్వహించే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల చేసింది.

▪️ ఆగ‌స్టు 1న శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర‌. శ్రీ‌వారు పురిశైవారితోట‌కు వేంచేపు చేస్తారు.

▪️ ఆగ‌స్టు 2న గ‌రుడ‌పంచ‌మి, శ్రీ‌వారి గ‌రుడోత్స‌వం.

▪️ ఆగ‌స్టు 6న శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.

▪️ ఆగ‌స్టు 9న నారాయ‌ణ‌గిరిలో ఛ‌త్ర‌స్థాప‌నం.

▪️ ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు.

▪️ ఆగ‌స్టు 11న శ్రావ‌ణ పౌర్ణ‌మి, రాఖీ పండుగ‌, శ్రీ విఖ‌న‌స మ‌హాముని జ‌యంతి.

▪️ ఆగ‌స్టు 12న శ్రీ హ‌య‌గ్రీవ జ‌యంతి, శ్రీ‌వారు విఖ‌న‌సాచార్యులవారి స‌న్నిధికి వేంచేపు.

▪️ ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్స‌వం.

▪️ ఆగ‌స్టు 19న శ్రీ‌వారి ఆల‌యంలో గోకులాష్ట‌మి ఆస్థానం.

▪️ ఆగ‌స్టు 20న శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఉట్లోత్స‌వం.

▪️ ఆగ‌స్టు 29న బలరామ జయంతి.

▪️ ఆగ‌స్టు 30న వరాహ జయంతి.

▪️ ఆగ‌స్టు 31న వినాయక చవితి నిర్వహిస్తారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us