ప్రణాళికాబద్దంగా రుడా అభివృద్ధి

రాజమహేంద్రవరం {(రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021: రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(రుడా)ను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఛైర్మన్‌ షర్మిలారెడ్డి చెప్పారు. ఈ మేరకు శనివారం రుడా నుంచి భవనాలు, లేఔట్ల అనుమతులు పొందేందుకు ఏపీడీపీఎంఎస్‌ వెబ్‌ పోర్టల్‌ ఆవిష్కరించారు. రుడా ప్లానర్‌ రామ్మెహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us