AP News: దేవాలయ భూములపై మాజీ మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Updated 2 February 2022 Wednesday 07:00 PM

శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్): దేవాలయ భూములపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయ భూములు ఎప్పటికీ ప్రభుత్వానివి కాదన్నారు. దేవాలయ ఆస్తులు ప్రభుత్వానికి కాదని చట్టాలు స్పష్టంగా చెప్పాయంటూ వ్యాఖ్యానించారు. దేవాలయ ఆస్తులను ఇష్టం వచ్చినట్టు అమ్మేందుకు వీలు లేదన్నారు. ఈ మేరకు ఆయన శ్రీకాకుళంలోని కోదండ రామాలయ పాలక వర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us