బాహుబలి 2 @ 100 డేస్

UPDATED 5th AUGUST 2017 SUNDAY 10:00 PM

తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన బాహుబలి 2 సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే 500 కోట్లు, పది రోజుల్లోనే 100 కోట్లు రాబట్టి సినిమా రికార్డులని తిరగరాసింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డులు బద్దలు కొట్టింది. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలతో పోటీపడి కలెక్షన్ల వర్షం కురిపించింది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

 

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us