TTD: ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ

UPDATED 22nd MARCH 2022 TUESDAY 08:59 PM

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి అనగా ఉగాది నుంచి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణ చేసేందుకు భక్తులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. అంగప్రదక్షణ కోసం ఏప్రిల్ 1 నుంచి టోకెన్లను జారీ చేయనుంది. కొవిడ్ దృష్ట్యా గత రెండేళ్లుగా అంగప్రదక్షణను టీటీడీ రద్దు చేసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us