తిరుమల (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : నేడు శ్రీవారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఏర్పాటు చేయనున్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా ఏకాంతంగా పార్వేట ఉత్సవం జరపాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో పార్వేట ఉత్సవం జరగనుందని అధికారులు వెల్లడించారు.