పెద్దాపురం ఏడిబి రోడ్డులో ఆటోను ఢీకొట్టిన టిప్పర్

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 23 నవంబర్ 2021: పెద్దాపురం ఏడిబి రోడ్డులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టిప్పర్ లారీ,ఆటో ఎదురెదురుగా ఢీ కొట్టుకున్నాయన్నారు. ఈప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను స్థానిక పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us